Surprise Me!

Mike Hesson Says 'There Is No Question Mark Over Kohli's Captaincy' || Oneindia Telugu

2019-09-20 47 Dailymotion

"We don't have that perception that Virat controls things. But may be he has had his learnings from the past (mistakes) while moving forward," Hesson said during a media interaction. "There has been no question mark over Virat's captaincy during last couple of weeks (of discussions)," Hesson said.
#RCB
#ViratKohli
#MikeHesson
#RoyalChallengersBangalore
#csk
#mumbaiindians

విరాట్ కోహ్లీని ఆర్సీబీ కెప్టెన్ గా తీసేస్తారా ?
వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ కెప్టెన్సీలో మార్పు జరుగుతుందా ? ఈ వార్తల్లో నిజమెంత ? అసలు విషయం ఏంటీ ? దీనిపై ఆర్సీబీ డైరెక్టర్‌గా ఎంపికైన మైక్ హెస్సెన్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం ! వచ్చే ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్సీలో ఎలాంటి మార్పు ఉండబోదని ఇటీవలే ఆ జట్టు క్రికెట్‌కు డైరెక్టర్‌గా ఎంపికైన మైక్ హెస్సెన్ ప్రకటించాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ లాంటి దిగ్గజ క్రికెటర్లు ఉన్నప్పటికీ ఆర్సీబీ ఇప్పటివరకు టైటిల్‌ను నెగ్గలేదు.

Buy Now on CodeCanyon